ముస్తాబాద్, ఏప్రిల్ 3 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని గత కొన్నేళ్లుగా పనిచేస్తూ కంటిమీద కునుకు లేకుండా తీవ్రంగా కష్టపడుతు ప్రజలకు చేరువలో తనకు నచ్చిన వ్యాపారంతో రుసుము తీసుకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆవ్యక్తిని మానసిక క్షోభకు గురిచేస్తూ అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని తన భార్యనే రోడ్డున పడేశారు. ప్రజల మనసుల్లో నిలిచిన ఇంటి యజమాని యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న భార్య పిల్లలు యజమానిని ఒంటరిగా తిరిగేటట్లు పిచ్చోడిలా మార్చి ముగ్గురిలో ఒకరు జల్సాలకు అలవాటుపడి కుటుంబ పరువు ప్రతిష్టలు గాల్లో కలిపారు. అంతేకాకుండా ఫుల్లుగా తాగచ్చి ఏ రాత్రస్తాడో ఎప్పుడొస్తాడు ఆ కొడుకును చూసి కోపగించుకోపోగా ఆతల్లి గర్వపడుతూ కొడుకును మరింత జల్సాలకు అలవాటు పడే విధంగా ప్రేరేపణ చేస్తుంది ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
