గజ్వేల్ తెలుగు: న్యూస్ 24/7 ఫిబ్రవరి 13:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని గౌరారంలో స్థానిక సెవెన్ హిల్స్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాములపర్తి గ్రామానికి చెందిన మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద ఓవర్ స్పీడ్ తో వెళుతూ మహిళను ఢీకొనడంతో జరిగింది ఈ విషయం అక్కడే అన్న సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం తో 108 అంబులెన్స్ వచ్చి గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన కు గాయపడ్డ మహిళను తరలించడం జరిగింది తక్షణమే స్పందించి గాయపడ్డ మహిళలకు సహాయం చేసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ కు గాయపడ్డ మహిళ బంధువులు ధన్యవాదాలు తెలిపారు అలాగే మానవత్వం చాటుకున్న తండా బాలకృష్ణ గౌడ్ కు పలువురు అభినందనలు తెలిపారు
