Breaking News

గజ్వేల్ నియోజకవర్గం, ములుగు మండల్, ములుగు గ్రామంలోని జూనియర్ కళాశాలలోజాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి.

142 Views

. ములుగు మండల్. ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈరోజు సందర్భంగా ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ విద్యావేత్త గురించి శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, కుంభకోణo దగ్గర ఈ రోడ్లో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించాడు అంటూ శ్రీనివాస రామానుజన్ యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, లక్ష్మీ గోవర్ధన్, శ్రీనివాస్, నరేష్, బాల నరసయ్య, అశోక్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొని జాతీయ గణిత దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు

No Slide Found In Slider.

Poll not found