తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ను శనివారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుమ్మడి లింగం, రవి, గజ్వేల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
