రేపు అనగా *11డిసెంబర్ 2022*ఆదివారం రోజున మధ్యాహ్నం 12:00 గంటలకు ఆలేరులోని రఘునాథపురం రోడ్ లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ&ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు తన్నీరుహరీష్ రావు,
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్&టెస్కబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి విచ్చేయనున్నారు కావున అన్ని గ్రామాల సర్పంచ్&ఉప సర్పంచ్ ఎంపీటీసిలు,ఏ ఏం సి & పి ఏ సి ఎస్ చైర్మన్ & డైరెక్టర్లు,రైతు బంధు సమితి మండల కన్వీనర్,కో- ఆప్షన్ మెంబర్లు, పార్టీ అనుబంధ అన్ని విభాగాల, గ్రామశాఖ అధ్యక్షులు,యువజన, విద్యార్థి, షోషల్ మీడియా విభాగాల నాయకులు,బిఆర్ యస్ పార్టీ మండల జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు
*మీ*
*నల్ల శ్రీకాంత్*
*BRS పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఆలేరు నియోజకవర్గం