యాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు
ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ కో పలు వైద్య పరీక్షలు చేశారు ,ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు తో కలిసి మజీద్ ను పరామర్శించారు,
వైద్యుల సూచన మేరకు మందులు వాడుకోవాలని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఆయనకు సూచించారు




