మర్కుక్:అక్టోబర్ 2
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు గద్దల సురేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగు జాడల్లో యువత నడవాలని చెడు అనకు,చెడు కనకు,చెడు మాట్లాడకు అని మూడు గొప్ప సూత్రాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిపాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు
