గత ఆరునెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన ఏళ్ళకుల స్వామి మరియు శాప శ్రవణ్ కుమార్ కు టిఆర్ఎస్ సభ్యత్వం కింద రెండు లక్షల చెక్కు అప్పిడి సునీత వెంకటరమణరెడ్డి సమక్షంలో ప్రతాపరెడ్డి వారి కుటుంబాలకు రెండు లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రామ ఉప సర్పంచ్ కనకరాజు యాదవ్ వర్గల్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ ,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, వర్గల్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎలంకుల కుమార్, నాచారం అనంతగిరిపల్లి ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ నాచారం మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ ,అనంతగిరిపల్లి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల నరసింహులు , వర్గల్ టిఆర్ఎస్వి అధ్యక్షులు దారా జాని గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
