- *యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు*
*సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు*
ఈ రోజు వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వర్గల్ మండల శాకారం గ్రామంలో సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ,కేక్ కట్ చేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులూ సల్మాన్,మహబూబ్ ,రాజు , సుధాకర్ ,ప్రభాకర్ ,సాయి కుమార్ ,నాగరాజు ,యాదగిరి, శ్యామ్ , శ్రీహరి ,మహేష్ భాస్కర్ ,రాజు రెడ్డి ,అజయ్ ,ప్రశాంత్ ,నితిన్ ,తదితరులు పాల్గొన్నారు
