పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి
మనోధైర్యాన్ని కల్పించిన
రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు
రామ్రె డ్డి వెంకట్ రెడ్డి వీరాభిమాని ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన నాయకులు రెడ్డి చరణ్ రెడ్డి నీ కలవడం జరిగింది ఆ సీనియర్ కార్యకర్త రామ్ రెడ్డి చరణ్ రెడ్డి కి ఆమెకు ఉన్న బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది అంతేకాక రామ్ రెడ్డి చరణ్ రెడ్డి నియోజకవర్గంలో నీకు ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటానమ్మ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి నీకు అనుక్షణం అందుబాటులో ఉంటానని చెప్పి ఆమెకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది
