జగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట
ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, బొజ్జ నాయక్, రవీందర్, రమేష్, రాములు, కిషన్, శ్రీను, నరేష్ పాల్గొన్నారు
