గురువారం రోజున ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్ట నాయక్ తండ ,అల్మాస్పూర్ తండా, బుగ్గ రాజేశ్వర తండాలలో దాడులు నిర్వహించి 300 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 20 కిలోల బెల్లం 10 కిలోల పటిక 20 లీటర్ల గుడుంబా స్వాధీనపరచుకొని మూడు కేసుల నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు ఈ దాడులలో డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ మరియు సిబ్బంది రాజు కిషోర్ మల్లేష్ వర్మ హమీద్ సుమన్ రాకేష్ లు పాల్గొన్నారు గ్రామాలలో నాటు సారా కానీ తయారికి సంబంధించిన ముడి సరుకులు కానీ ఎవరైనా కలిగి ఉన్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు
