వెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్ మరాఠీ రాజు సామంతి. మేడిశెట్టి మల్లేష్ లావణ్య మేడిశెట్టిరాజు కంకణాల శ్రీను వడ్నాల కిషన్ వడ్నాల ఎల్లయ్య దుండిగాల రవి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరడం జరిగింది వీరికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అంజిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సూడిద రాజేందర్ పాల్గొన్నారు




