మంచిర్యాల జిల్లా.
గాంధారి మైసమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు.
మందమర్రి రూరల్ మండలంలో బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ను దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ వీరితోపాటు మందమర్రి రూరల్ అధ్యక్షుడు జనార్దన్, డి సంజీవరావు, డివి దీక్షితులు, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు దన సింగ్, కోటపల్లి మాజీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, కోటేశ్వరరావు పల్లె బూత్ అధ్యక్షుడు సాయి తదితర బిజెపి కుటుంబ సభ్యులందరూ పాల్గొని అమ్మవారిని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది.
