బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కొరత.. తెలంగాణలో 24 గంటల కరెంట్ మంత్రి కేటీఆర్
డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త పాలనను కొనసాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.





