ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం రోజు వీలైనంత తొందరగా మిగిలిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని విగ్రహాల నిర్వాహకులను కోరారు వాతావరణ శాఖ సూచన మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున, ఇంకా మిగిలి ఉన్న వినాయకులను ఈ ఒక్కరోజే వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ తెలిపారు.




