అనిల్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తోటకూరి శ్రీనివాస్
ఆక్టోబర్ 21
మహబూబాబాద్,పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో బెల్లంకొండ అనిల్ 38 మరణించగా ఆ మరణ విషయము తెలుసుకున్న మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ భౌతికకాయనికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. తర్వాత మాట్లాడుతూ కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయిన మీరు ఏలాంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంగా ఉండాలని,మీకు అన్ని సమయాల్లో అండగా మేము అన్ని వేళలో చేదోడువాదోడుగా ఉంటామని అన్నారు .
ఈ కార్యక్రమం లో గ్రామ పార్టీ అధ్యక్షడు బొమ్మేరబోయిన రవి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల స్వామీ,సుధాకర్, బొమ్మేరబోయిన ప్రభాకర్.సోమయ్య.సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాసోజు సొమచరీ,చాట్ల లక్ష్మీనారాయణ,కాసోజు నరసింహచారీ,గదెరజు వెంకటేష్,ఓరుగంటి శివకుమార్ గౌడ్,బొమ్మెర బోయిన రాజు,పాలబిందల సంపత్,పగిడిపల హరీష్,బొదేపల్లీ సందీప్,పగిడీపాల గోపాల్,బచ్చు ప్రభాకర్ తదితరుల పాల్గొన్నారు.





