Breaking News

అవగాహన సదస్సు

82 Views

తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ అధ్వర్యంలో అవగాహన సదస్సు…

సెప్టెంబర్ 14

జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం కేంద్రం లోని మంగేళ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి అధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమం లో బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పొదుపు పథకాలు ఋణాలు బ్యాంకు ద్వారా భీమా పథకాలు సైబర్ నేరాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ జి వి సుధాకర్ రావు వైఎస్ ఎంపిపి బి లక్ష్మణ్ రావు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కే మహేందర్ గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *