138 Viewsఈరోజు తొగుట మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు ప్రోగ్రాం అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించబడే కార్యక్రమాన్ని ట్రయల్ రన్ డాక్టర్ రాధా కిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి ట్రైలర్లు క్యాంపు మెడికల్ ఆఫీసర్ గారైన డాక్టర్ భార్గవి గారు, మరియు సూపర్వైజర్ స్వామి,ఎ.ఎన్ఎ.మ్ఎ.స్, అనురాధ, సంతోష ఆశలు స్వేచ్ఛ, కవిత,లావణ్య మహేశ్వరి, పుష్పలత, మరియు డి. ఇ. ఓ […]
71 Views– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు – లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత […]
125 Views *యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు* *సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు* ఈ రోజు వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వర్గల్ మండల శాకారం గ్రామంలో సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ,కేక్ కట్ చేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులూ సల్మాన్,మహబూబ్ ,రాజు , సుధాకర్ ,ప్రభాకర్ ,సాయి కుమార్ ,నాగరాజు […]