మంచిర్యాల జిల్లా.
ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాహ మూడవరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు గవర్నమెంట్ హై స్కూల్ నస్పూర్ నందు వృద్ధులకు మరియు పిల్లలకు యోగ ఆసనాలను మరియు ధ్యానం చేసే విధానము యోగా వల్ల ప్రయోజనాలు ఆసనాల వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అని నేర్పించడం జరిగింది వీటి ద్వారా మన జీవనశైలి విధానాన్ని మార్చుకోవచ్చు మనకు ఉన్న సమస్యలను రోగాలను అధిగమించి ప్రశాంతతను సంతోషాన్ని పొందడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుందని ఆయుష్ యోగ ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్ మరియు మేఘన ఆయుష్ డాక్టర్ పద్మజ మేడం మరియు కిషన్ మరియు పిల్లలు వృద్దులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
