86 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నేడు స్వర్గీయ ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు చాలా సంతోషంగా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
91 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేటలో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా జూన్ 26 సిద్దిపేట జిల్లా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్య లు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ […]
139 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్ అటవీ ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపిఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 70 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.దీనికి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్, రాజేందర్ […]