మంచిర్యాల జిల్లా, దేవాపూర్.
అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు భాగంగా హరిత యోగ కార్యక్రమం.
అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజూ హరితయోగా కార్యక్రమం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఆరోగ్యమందిర్ ఆవరణంలో పరిసరాలను శుభ్రం చేసి,ఆయుష్ ఆరోగ్య మందిర్, యోగశాల ముందు మొక్కలు నాటడం జరిగింది.జన జాగృతి కోసం జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బ్యానర్ లు హోస్టింగ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యోగ విద్యార్థులు,యోగ ఇన్స్టక్టర్ పెద్దింటి నాగార్జున
పాల్గొన్నారు. మొక్కలు నాటడం వల్ల ఉపయోగాలు,వాటి ప్రాముఖ్యతను యోగ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.





