
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19
పోలీస్ శాఖలో ప్రజలకు ఉత్త మమైన సేవలు అందించే దిశ గా ప్రవేశపెట్టిన 5″ఎస్ ఫంక్షన ల్ వర్టికల్స్ లో ములుగు జిల్లా సిబ్బంది యోగ్యమైన సేవలు అందించినందుకుగాను మంగ పేట ఎస్ఐ గొదరి రవి కుమార్ ను ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఉత్తమ సర్వీస్ ఎంట్రీతో పాటు రివార్డును ప్రోత్సహిం చడంలో భాగంగా స్వయంగా అందజేశారు.




