ప్రాంతీయం

మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.

22 Views

మంచిర్యాల నియోజకవర్గ.

మంచిర్యాల లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.

కీ,, శే  కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో..

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా మరియు నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు, తనయుడు శ్రీ కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్