భీమారంలో బీజేపి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం బీజేపి జాతీయ అధయక్షులు జేపీ నడ్డా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి వర్యులు , కిషన్ రెడ్డి, ఆదేశాలను సారం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రావ్ జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం అశోక్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్ పిలుపు మేరకు మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగ కార్యక్రమం సందర్భంగా భీమారం మండల కేంద్రంలో ఉన్న మహనీయులు డా.బాబా సాహెబ్ అంబేద్కర్, విగ్రహానికి పాలభిషేకం చేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది.
ఈకార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా కన్వీనర్ ఏల్పుల సతీష్ మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్, కార్యదర్శి ఆకుదారి శెంకర్ , మంతెన సుధాకర్ మహిళ మోర్చ నాయకురాలు మేడి విజయ తదితరులు పాల్గొన్నారు.
