సిద్దిపేట జిల్లా అక్టోబర్ 30
జగదేవపూర్ మండల కేంద్రంలోని జై భీమ్ నగర్ లో ఇటీవలే కర్నే నరేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ శాఖ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి, 50kg సన్న బియ్యం, ఆర్థిక సాయం అందయేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మచ్చ గణేష్, గ్రామ శాఖ ఉప అధ్యక్షుడు గడ్డం కనకయ్య, మచ్చ నర్సయ్య, మచ్చ యాదయ్య, మచ్చ చంద్రయ్య, గడ్డం ఉపేందర్, మచ్చ అశోక్, యువనాయకులు గడ్డం నవీన్,తుర్కపల్లి అరుణ్, డప్పు సాయి, మచ్చ నవీన్, కర్నే కుమార్ తదితరులు పాల్గొన్నారు
