రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.
ఈ రోజు 27 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని తన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు అలాగే తమ ఉద్యోగులకు ఎలా వేళలా ఉంటూ తన సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసి, అనంతరం వారు రానున్న ఎన్నికలలో
సంక్షేమ సంగతులు తెలియజేసి, వారి మద్దతు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించారు కె పి వివేకానంద గారిని ముచ్చటగా మూడోసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం సొసైటీ సభ్యులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ అడ్విసోర్స్ జె రాఘవులు, ఎన్. శ్రీనివాస్, సంతి భూషణ్, ఎస్. ఆనందన్, ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎం విశ్వనాథం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, బి. వెంకటేష్, పి భాను చందర్, సెక్రటరీ కే గణేష్, జైంట్ సెక్రటరీ, సుమన్ ఆనంద్, ట్రెసెర్ ఎం పద్మనాభ రెడ్డి, ఆర్గనిసింగ్ సెక్రెటరీస్ శేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎస్ డి జాఫ్ఫార్, విష్ణు, కె ప్రసాద్, ఆర్గనైజర్స్ శ్రీను, హనుమంతు, రామయ్య, రత్తయ్య, చంద్ర మోహన్, కె శ్రీనివాస్ రావు,ఈ చంద్ర శేఖర్,నరసింహ రెడ్డి,రామచంద్ర రెడ్డి, మోహన్, ఉన్నారు
