యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఆలేరు నియోజకవర్గo, తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామం రేపు అనగా 02-12-2022 రోజున ఉదయం 10గంటలకు తుర్కపల్లి మండలంలోని గందమల్ల గ్రామంలో చేప పిల్లలు పంపిణి కార్యక్రమం వుంది.
కావున ముఖ్య అతిధిగా *GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు* వస్తున్నారు కావున ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీస్, మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సోషల్ మీడియా,యూత్, విద్యార్థి,అన్ని అనుబంధ సంఘాల నాయకులు అందరు పాల్గొనవల్సిసిందిగా కోరుతున్నాము తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ ఆలేరు నియోజకవర్గం నల్ల శ్రీకాంత్ గారు తెలియజేయడం జరిగింది.
