వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్
ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన శ్రీ.కె. మద్దిలేటి గారి కుమారుడు అయిన *శివ ప్రసాద్ weds పల్లవి* ల వివాహానికి శాంతినగర్ లోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యకర్తలు ఆనంద్ వెంకట్రాముడు, బిసన్న, రవి, మద్దిలేటి, సూరి బాబు, గోవర్ధన్ రెడ్డి, హుస్సేన్, పురుషోత్తం, మరియు కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు, ఉన్నారు.





