ప్రాంతీయం

యువత రాజకీయాల్లోకి రావాలి- యువత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తొడ్పాడాలి.

38 Views

గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డిని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తూముకుంట ఆంక్షరెడ్డి, సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల రాజశేఖర్ రెడ్డి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అన్నబోయిన అనిల్ గౌడ్, దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బురాని శ్రీకాంత్ కరాటే మాస్టర్, రాయపోల్ మండల యూత్ అధ్యక్షుడు దయాకర్ ముదిరాజ్, భూంపల్లి మండల అధ్యక్షుడులు లోకేష్, యువజన నాయకులు గుంటి నర్సింలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ పోటీలో గెలుపొందిన యువ నాయకులను సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ యూత్ నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానానీ అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో యువకులే కీలక పాత్రగా మిరే వహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతంకు కృషి చేయాలన్నారు. దేశ రాజకీయలను మార్చేది యువతనే అని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని సూచించారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka