24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3)
భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు
ఈ సందర్భంగా సాంప్రదాయకంగా ఘన స్వాగతం పలికిన ఆలయ వేదపండితులు.
వారి వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
