తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…
ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 22
టీవీఎస్ పై వెళ్తున్న బొగ్గుల వెంకటరెడ్డి అనే వ్యక్తిని లారీ ఢీకొని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ..
యాక్సిడెంట్లో ద్విచక్ర వాహనం నడుపుతున్న బొగ్గుల వెంకటరెడ్డి రెండు ముక్కలుగా విడిపోయి అక్కడికక్కడే మృతి..
