సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 26
సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ గా చింతల పవన్ కుమార్ ని
నియమించడం జరిగింది. దీంతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక వసతి గృహాలలో సమస్యలు ఉన్నాయంటూ వాటిపై అలుపెరగని పోరాటం చేస్తామని అలాగే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చిన ముందుండి సమస్య పరిష్కరించడానికి శ్రమిస్తానని తాను తెలియజేశారు, అలాగే ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర శాఖ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
