ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు

46 Views

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు

తెలంగాణ, ఫిబ్రవరి 21

మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే మూడు సీట్లు గెలుస్తాం.అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది-బండి సంజయ్.కులగణన విషయంలో కొరివితో కాంగ్రెస్ తలగోక్కుంది.ముస్లింలను బీసీల్లో కలిపారు-బండి సంజయ్.ముస్లింలను తీసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి.ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదం-బండి.ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త దుకాణం పెట్టింది. ఎల్ ఆర్ ఎస్  పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్