ప్రాంతీయం

ఆత్మీయ సమ్మేళనానికి కదం తొక్కిన చాట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు

112 Views

జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి చాట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఈ సమ్మేళనానికి సర్పంచ్ రాచర్ల నరేష్, కొండపోచమ్మ ఛైర్మెన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి కావ్య దర్గయ్య మరియు నాయకులు బయలుదేరారు.

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *