_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేయడం జరిగింది._ఈ కార్యక్రమంలో *ఆలయ ఏఈ శశిధర్ గారు , ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు గారు ,మఠం శివకుమార్ గారు, మఠం నవీన్ కుమార్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గారు ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ గారు, కళ్యాణ్కర్ నర్సింగ్ గారు గోలి సంతోష్ గారు ,జంగం రమేష్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు_
