534 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్18, ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 6,గ్యారెంటీలు, రైతులకు 2,లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తానని ప్రకటించడంతో, బిఆర్ఎస్ పార్టీకి గబులుపుట్టి 2,లక్షల ఋణమాఫీ పక్కన పెట్టి 6,గ్యారంటీలు మాత్రమే […]
22 Views42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి ప్రధానిని బిసిని చేసినం అని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీ […]
82 Viewsమంచిర్యాల జిల్లా. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 211 మంది లబ్దిదారులకు 2,11,24,476 రూపాయల చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయకనిధి చెక్కులు 193 మంది లబ్దిదారులకు 63,16,000/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు […]