ప్రాంతీయం

ప్రమాదంలో మృతిచెందిన బిఆర్ఎస్ సభ్యత్వ కుటుంబానికి ఆర్థిక సహాయం…

31 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి11(24/7న్యూస్ ప్రతినిధి): అవునూర్ గ్రామంలో బత్తుల మల్లయ్య గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతడికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున నామిని అతని కుమారుడు బత్తుల నాగేష్ కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామశాఖ, ముఖ్య నాయకులందరి సమక్షంలో మృతుడి నివాసానికి వెళ్లి 2.లక్షల రూపాయల చెక్కు అందిచారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి, కనమెని పద్మా రెడ్డి, నక్కదాసరి రవి, సతీష్ చందర్ రావు, దమ్మ రవీందర్ రెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బోయిని రవి, గంగాడి మల్లారెడ్డి, జక్కుల యాదగిరి, డాక్టర్ చందు, బోయిని బిక్షపతి, బత్తుల భాస్కర్, రొడ్డ దేవదాసు, పిట్ల చంద్రయ్య , జక్కుల నర్సింలు, ఎండి నజీర్, బత్తుల శ్రవణ్, సోషల్ మీడియా వారియర్స్ దాసరి విశ్వనాధం, పరిధిపేట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్