పరామర్శించిన పాత్రికేయులుఎ
- ల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ బెస్త నరేష్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్, ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, సీనియర్ రిపోర్టర్ ఇల్లెందుల రాజు రెడ్డి, సయ్యద్ షరీఫ్, కొండ్లెపు జగదీశ్వర్. అందే కృష్ణ తదితరులు కలిసి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి బియ్యం వితరణ చేశారు.
