ప్రాంతీయం

మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం

80 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం .

ఐపీల్ తరహాలో మన మంచిర్యాల లో గత సంవత్సరం నుండి మంచిర్యాల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీ వారు    ఎం పి ఎల్ సీజన్ – 2 జనవరి 8 వ తారీఖు నుండి శివాజి గ్రౌండ్ లో ప్రారంభం అవుతున్న సందర్బంగా క్రీడాకారులకు చెందిన టీ షర్ట్ లాంచ్ చెయడం జరిగింది , ఈ సందర్బంగా అంజనీపుత్ర ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ మరియు ఎండి పిల్లి రవి  మాట్లాడుతు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీ వారిని అభినందిస్తూ జనవరి 8 నుండి 16 వరకు జరిగే ఈ ఎం పి ఎల్ సీజన్ 2 ను విజయవంతం చేయగలరని కొరడం జరిగింది .

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్