ప్రాంతీయం

రాష్ట్ర ఎన్ఎస్ యుఐ నూతన అధ్యక్షుడుని కలిసిన జిల్లాఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు…

134 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ఎన్.ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా  యడవల్లి వెంకటస్వామి నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎన్ ఎస్ యుఐ సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఆయనను కలిసి కరచలణం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మిడిదొడ్డి భాను మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి దిశగా ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుల సహాయ సహకారాలు ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7