ముస్తాబాద్, జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): న్యూ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో నిర్వహిస్తున్న జింక పవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నిక కోసం విలేకరుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జింక మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటు పడుతానని పవన్ మాట్లాడారు. ఈ ఎన్నికకు సహకరించిన సభ్యులకు అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలో సహకరించిన కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ, మహేష్ మెట్రో ఈవెనింగ్స్, రమేష్ మన తెలంగాణ, సూర్య మహేష్ బాబు, దినేష్ చురకలు, సంతోష్ తెలంగాణ పత్రిక సభ్యులు ఎన్నికయ్యారు.
