ప్రాంతీయం

ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ

137 Views

మంచిర్యాల జిల్లా

ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ .

మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ లోని హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found