మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల మునిసిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
తెలంగాణలో ప్రస్తుతము కొత్తగా రెండు కార్పొరేషన్లను మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల మరియు మహబూబ్నగర్ ను కార్పొరేషన్లుగా చేస్తున్నామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.
