ప్రాంతీయం

దౌల్తాబాద్ మండలంలోని దొమ్మట గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం – దౌల్తాబాద్ మండల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్మి

116 Views

దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుంది అని తెలియజేసారు. మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరకూడదు అని రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదు అని కొనుగోలు చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు వారితో సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి

← Back

Thank you for your response. ✨

సీనియర్ నాయకులు మోహన్ రావు కోఆప్షన్ సభ్యులు సింహాచలం వార్డ్ మెంబర్ కనకయ్య ఐకెపి సిబ్బంది ఎపీఎం దుర్గయ్య గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *