ప్రాంతీయం

12 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

120 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు కొమరం భీమ్ చౌరస్తా నుండి ఇంద్రవెల్లి వైపుగా ఆటో ట్రాలీ (AP01Y 5675 ) వాహనం ద్వారా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకుని, వాహనంలో తరలిస్తున్న సుమారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 36,000/- రూపాయలు.

నిందితుడి వివరాలు

1) గుర్రాల రాజేందర్ S/o మైసయ్య
Age:24, Cast: ఎరుకల, Occ:Driver, R/o. మందపల్లి గ్రామం జన్నారం.

స్వాదినపరుచుకున్న 12 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, ఆటో ట్రాలీ వాహనం మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం జన్నారం పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్