ప్రాంతీయం

మంచిర్యాలలో డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం

74 Views

మంచిర్యాల జిల్లా.

డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం.

ఈనాటి డి జె ఎఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల వెంకట్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ ,రాష్ట్ర సహాయ కార్యదర్శి బత్తుల సతీష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి, జిల్లా జనరల్ సెక్రెటరీ బర్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి రాజేందర్, రాగి రాజేష్, రాధిక తదితరులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జనవరి మాసములో నిర్వహించే డీజే ఎఫ్ రాష్ట్ర మహాసభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రింట్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా ,యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన డి జె ఎఫ్ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది .త్వరలో కార్యక్రమం స్థలము ,తేదీ తెలియజేస్తామన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్