దౌల్తాబాద్ పశువుల సంత నిలిపివేయాలి
సిద్దిపేట జిల్లా జూలై 11
దౌల్తాబాద్ పశువుల సంత దౌల్తాబాద్ పశువుల సంత నిలిపివేయాలని సిద్దిపేట్ డి డిపిఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది దౌల్తాబాద్ గ్రామ కార్యదర్శి డి సతీష్ లోకల్ వాళ్లకే సపోవడం సపోర్ట్ చేయడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో లక్ష రూపాయలు డిపాజిట్ అని అబద్ధముగా చిత్రీకరించి గ్రామస్తులకు వత్తాసు పలికారు ఈ విధంగా గజ్వేల్ చెందినవారు టెండర్లో పాల్గొడానికి వస్తే వారి అమౌంటు డిపాజిట్ రూపంలో తీసుకోలేదు టెండర్ నిలిపివేల కొడితే టెండరు వారికి నచ్చిన వారికి రాసారు అదే విధంగా మేము సిద్దిపేటకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి సొంత వేలంలో రద్దు చేయాలని కోరుతూ సతీష్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము





