మంచిర్యాల జిల్లా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన వారందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా మండలాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు.
కాగా, 30 వ తేదీన జరిగే పోలింగ్ నాడు మాకే ఓటు వేసి గెలిపించాలని, ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని మరియు ప్రజలను కోరారు.
