రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గం లో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

167 Views

గడప గడపకు కాంగ్రెస్ పార్టీ

మంచిర్యాల మున్సిపాలిటీలోని 15,16వ వార్డుల్లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి సాగరన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *